ఆంధ్ర దేశం తగలబడి పోతుంది..

August 12, 2011

ఆంధ్ర దేశం తగలబడి పోతుంది. తెలుగు గడ్డ మీద, సాటి తెలుగువారి మధ్య బతకడం కోసం కొన్ని చిన్ని,చిన్ని త్యాగాలు (ఉద్యోగపరంగా) చేసిన నాలాంటి వాడికి ఇది చాలా బాధ కలిగించే విషయం. అవును నేను మాట్లాడుతుంది తెలంగాణా ఉద్యమం గురించి. నా ఉద్దెశంలో డిసెంబర్ 9, 2009 తర్వాత జరుగుతున్నవన్నీ చాలా అసహజ పరిణామాలు.

అందులో మొదటిది – ఆ అర్ధ రాత్రి ప్రకటన తరువాత అప్పటి వరకూ సమైక్యవాదులుగానో, తటస్థ వాదులుగానో, డొంకతిరుగుడు వాదులుగానో ఉన్నవారితొ సహా అందరు తెలంగాణా నాయకులూ పఖ్ఖా తెలంగాణా వాదులుగా మారిపోవడం. అంతేకాదు, ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ముల్లాగా ఈ నయాతెలంగాణా వాదులు పోటీలు పడి తమ వాడి చూపించడం మొదలు పెట్టారు – “ఆంధ్రోల్లని” దూషించటంలో, యువతని రెచ్చగొట్టటంలో. శ్రీ క్రిష్ణ కమిటీ పేరుతో కాలక్షేపం చెసిన సమయాన్నంతా పాత మరియు కొత్త తెలంగాణా వాదులు బాగా ఉపయోగించుకున్నారు – తెలంగాణా వాదాన్ని పల్లె పల్లెల్లోకీ తీసుకువెళ్లటానికి (తెలంగాణా వస్తే ఏర్పడే ఉద్యోగ,వ్యవసాయ అవకాశాల గురించి అభూత కల్పనలతో). దీని పర్యవసానమే తోటి తెలుగు వారి (ఆంధ్రోల్ల)పట్ల ఎక్కువమంది తెలంగాణావారిలో ఏర్పడిన ద్వేషం.

రెండవది – డిసెంబర్ 2009 తరువాత సీమాంధ్రలో ఉప్పొంగిన “సమైక్యాంధ్ర” ఉద్యమం. డిసెంబర్ 10 న జరిగిన మూకుమ్మడి రాజీనామాలు గానీ, భారీ రాస్తా రోకో లు గానీ ఆత్మప్రభోదం తోనో, స్వచ్చ్హందంగానో జరిగాయని నేను నమ్మను. తెలంగాణా విడిపోతే తమ ప్రాంతానిగ్గానీ, తమ కుటుంబానిగ్గానీ ఏ రకంగా లాభమో,నష్టమో నిమిషాలమీద అర్ధంచేసుకునేంత తెలివి తేటలు సీమాంధ్రులకే కాదు ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలకీ ఉండవు. కానీ అలా లాభనష్టాలు బేరీజు వేసుకునే బుద్ధి మాత్రం రాజకీయ నాయకులకు ఉంటుంది కాబట్టే (ఈ విషయంలో కూడా ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులైనా ఒక్కటే), నాకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులే చేయించి వుంటారని నమ్మకం. కాకపోతే తెలంగాణా వాదులూ ప్రజలూ ఇక్కడ అర్ధం చెసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సీమాంధ్రలో కూడా ఉద్యమం ప్రజల చెతుల్లోకి వెళ్లిపోయింది (తెలంగాణా ఉద్యమ పరిభాషలో చెప్పాలంటే). మొదట్లో గుంపులో గోవిందా లాగా పాల్గొన్నా, పోను పోనూ పాతా కొత్తా తెలంగాణా వాదుల తిట్లకీ, ప్రతి దాంట్లొనూ “ఆంధ్రొళ్ల” కుట్రను చూసే వక్ర భాష్యాలకీ సీమాంధ్ర ప్రజల్లొ ఇప్పుడు పీకల్దాకా ఉంది “తెలంగాణా వాదం” మీద.  ఈ విషయం తెలంగాణా ప్రజలూ నాయకులూ ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది.

ఇరు ప్రాంతాల ప్రజలను బద్ద శత్రువులుగా చేసిన ఘనత మాత్రం కాంగ్రెస్స్ అధినాయకత్వానికే దక్కుతుంది. వాళ్లు ఏ లక్ష్యంతొ మొదలుపెట్టారో గానీ, ఏదీ సవ్యంగా చేయలేదు. వాళ్ల ఉద్దెశం తెలంగాణాను విడతీసి చంద్రబాబునీ, జగన్నీ దెబ్బతీయాలనుంటే వాళ్లు చేసుండాల్సింది సుహ్రుద్భావ వాతావరణంలో చర్చలు జరిపి చటుక్కున పని కానివ్వడం.ఇటు పక్క కాంగ్రెస్, తెరాస వాళ్లూ అటు పక్క కాంగ్రెస్ వాళ్లూ ఈ పనికి సహకరించేవాళ్లు.  ఒక వెళ తెదేపా (చంద్ర బాబు) అడ్డుపడటానికి ప్రయత్నించినా  అందరి ముందూ వారి “తెలంగాణా వైఖరిని” ప్రశ్నించి వారిని ఇరుకున పెట్టటం, అవసరమైతే ఆ పార్టీ లోని తెలంగాణా వాళ్లని పక్కకి లాగటం అంత కష్టమేమీ కాదు. న్యాయంగా కూడా అవతలివారిని సంత్రుప్తిపరిచి, ఆనక తెలంగాణాను ఏర్పాటును చేయటం పద్ధతిగా ఉండెది. కానీ ఈ కాంగ్రెస్ అధిష్టానం చేసిందెమిటి? ఇవతలి ప్రాంతపు ప్రజల, ముఖ్యంగా రాజకీయ నాయకుల భవిష్యత్ గురించి ఏ మాటా చెప్పకుండా హఠాత్తుగా తెలంగాణా ప్రకటించేసారు. అన్నేళ్లపాటు తెలంగాణా వాదం పై దుమ్మెత్తిపొసిన లగడపాటి జనాలకి తన మొహం ఎలా చూపించగలడు?  కనీసం వచ్చె ఎన్నికల్లోనైనా అంధ్రప్రదెశ్ కి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్న చంద్రబాబు ని కేవలం  రాయలసీమకే పరిమితమవ్వటమంటే ఎలా ఊరుకుంటాడు? (విభజన మొదలైతె కనీసం మూడు ముక్కలౌతుంది ఆంధ్రప్రదెశ్, రాజకీయ నాయకుల అవసరాల కోసం). అలాగే ప్రతీ పెద్దనాయకుడికీ, ప్రతీ చిరంజీవికీ కొన్ని ఆశలూ కొన్ని భయాలూ ఉంటాయి రాష్ట్ర విభజన విషయంలో. వారెవరికీ భరొసా కల్పించకుండా, తమ ప్రజల దగ్గరికి పొయి “మేము ఇది సాధించి అప్పుడు తెలంగాణా కి ఒప్పుకున్నాం” అని చెప్పుకోటానికి ఏమీ అందించకుండా అదరాబదరా గా చేసేసారు. నేను ముందు చెప్పినట్టు, ఆంధ్రా రాజకీయ నాయకులందరికీ తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతినే సూచనలు కనపడగానే వారి పవరెంటో చూపించారు.

ఈ కాంగ్రెస్ వారి నిర్వాకం వల్ల జరిగిందేమిటి? తమ నోటికాడ కూడు లాగేసారని తెలంగాణా  వారూ, తమని మోసగాళ్ల లాగా దోపిడీదారుల్లాగా జమకడుతున్నారని సీమాంధ్రులూ ఒకళ్లమీద ఒకళ్లు కత్తులు నూరుతున్నారు. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక జాతి ఇలా దిగజారిపోతున్నందుకూ, దేశప్రజలందరి ముందూ నవ్వులపాలు అవుతున్నందుకూ చాలా బాధగా ఉంది.

తెలంగాణా వాదం మీదా, ప్రస్తుత సమస్యకి ముగింపు ఎలా ఉండబోతుంది అనే విషయం మీదా నా అభిప్రాయాలు నా తరువాతి పోష్టుల్లొ వివరిస్తాను.


Quick update

November 25, 2009

To borrow a dialogue from a Telugu movie, I admit that blogging antha veezy kadu. Even to put together a couple of paragraphs that live up to your own expectations, you need to spend at least 15-20 minutes.  Though I do spend a good amount of time almost daily in browsing the internet, coming up with some thing to write about and, more importantly, writing it well would be no mean task. No wonder many bloggers are abandoning blogging for tweeting.  But, I personally prefer blogging over tweeting because it gives me satisfaction and some insights about myself when I look back at my old posts in this blog.

If you are not a new visitor to my blog, you will know that my posts are usually about my travels, my interests (movies and eating out) and updates on my personal life.  This post is one of such quick updates.

I have just returned from a 3-week long business tour of US and Canada. Though I like touring in USA (because of its easy going culture and loads of friends I have in major cities of  USA), this tour was a little too long for my liking. In 18 days I visited 12 cities – Washington-DC, Charlotte, St. Louis, New York, Philadelphia, Toronto, Winnipeg (Canada), San Jose, Los Angeles, Pittsburgh and Atlanta. Most of the days I was checking into a new place at night and checking out in the morning to attend few sales calls and then to fly out  to a new place in the evening. No wonder I was so glad when I returned to Hyderabad last week.

The pre-tour preparation and the tour  itself forced me to abandon whatever little fitness regime I was following in the past few months. With winter finally embracing Hyderabad, I will have to fight with myself to get up early in the morning.

I am looking forward to the deep winter months of December and January during which I am planning some road trips into coastal Andhra. I am also looking forward to James Cameron’s “Avatar” to hit the screens next month.


Sunday mornings

September 18, 2009

I love Sunday mornings. Now, you might ask me why not the entire Sunday or why not the morning of just any holiday. Sunday evenings are dull and boring for me, more so because Monday morning is lurking around the corner. Hence Sunday evenings are boring  unless I go out with family for a movie or a game park, or unless a friend throws a party ;)

Coming to the second part of your question, read through this post to know why. What differentiates Sunday from any other holiday is that it will be an off day for every one in the house (unlike some of the festival holidays), and you don’t have to get up early to perform a puja (as in case of most of the festival holidays), and hotels offer brunches only on Sundays ;)

My chores on a Sunday morning go like this. I sleep on till 8.30 or 9.00 AM, usually in the warm company of my 6 year old son. Wifey would get up little early to make Tea. After finishing with Tea and news papers, I fiddle with the TV remote for 20-30 minutes. By now it is 10 AM, and I and wifey would decide on the breakfast – whether she will make my favourite breakfast (Pongal or Godhuma (Wheat) rava Upma) or whether to go out to a restaurant (wife loves plain dosa and I am ready to wolf down any thing). My personal favourites are the Kamat on S.D. Road and the breakfast buffet at Yatri Nivas.

At 11 AM, I slowly trudge out to purchase the raw materials for Sunday special. This would probably be the only time in the entire week that I will be taking a walk longer than 50 meters. When I walk down the stairs in my apartment I can feel the aromas of various dishes being prepared in the kitchens of our apartment.  It is then that I will make up my mind on what should be my lunch. As I walk through the roads in Defence Colony (Sainikpuri) I can feel the freshness in the air and the cool of the morning breeze. Even the sunlight sneaking through the tree cover feels very soothing. After completing the shopping I either sit in front of the TV with a glass of lemonade or I take out my car to meet any of my close friends in the neighbourhood. These meetings usually end up in a beer tasting session in an open air dhaba or a car-o-bar. I then go back to my lunch, which is followed by a blissful sleep for a couple of hours. The alternate scenario is skipping the breakfast altogether and going for a brunch at Marriot or Taj Krishna and Grand Kakatiya.

Umm, how far is my next Sunday..


Images from Hampi

August 13, 2009

I received these pictures from the other group who stopped at Hampi on their way to Guntur.


Images from Cave temples of Badami

August 13, 2009

The pictures of Badami that I originally posted in my last post some how didn’t come right.   Hence this short post with just those pictures.


Follow

Get every new post delivered to your Inbox.